ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ను అభిమానులు సందర్శించుకున్నారు. శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలను దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో ఇడుపులపాయకు చేరుకున్నారు. ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దివంగతనేతకు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. వైఎస్ఆర్ జ్ఞాపకాలను అభిమానులు ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకున్నారు.





0 comments:
Post a Comment