వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోవూరు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి మద్దతుగా ఆయన రెండు విడతలుగా ప్రచారం నిర్వహించనున్నారు. తొలివిడతగా మార్చి 2, 3, 4 తేదీలలో, రెండోవిడతగా 14, 15 తేదీలలో నియోజకవర్గంలో పర్యటిస్తారు. ప్రచార వ్యూహంపై ప్రసన్నకుమార్‌రెడ్డితో జగన్ ఆదివారం ఫోన్‌లో చర్చించారు. కాగా జగన్ పర్యటన రోజువారీ షెడ్యూల్‌ను జిల్లాకు చెందిన పార్టీ నాయకులు చర్చించి ఖరారు చేయనున్నారు. తన రాజీనామా
ను స్పీకర్ ఆమోదించిన నాటినుంచే ప్రసన్న నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఒక దఫా అన్ని మండలాల్లోనూ పర్యటించారు.
25న నామినేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్లపురెడ్డి 25 మధ్యా

0 comments:
Post a Comment