CBI petition rejected in Jagan assets Case

ఓబులాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసి) కేసులో అరెస్ట్ అయిన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మీ, ఎంపిఎండిసి మాజీ అధికారి వి.డి.రాజగోపాల్ లపై సిబిఐ దాఖలు చేసి కస్టడీ పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆస్తుల కేసులో వారిని విచారించాలని సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ లో స్పష్టతలేదని దానిని విచారణకు కోర్టు నిరాకరించింది.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More