గన్నవరంలో జగన్ కు ఘన స్వాగతం

గుంటూరు జిల్లాలో జరిగే మలివిడత ఓదార్పులో పాల్గొనేందుకు వైఎస్‌ జగన్‌ బుధవారం హైదరాబాద్‌ నుంచి గన్నవరం బయల్దేరి వెళ్ళారు. అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారా నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల చేరుకుంటారు. నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో జగన్‌ పర్యటన సాగుతుంది. జగన్ కు స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయంలో పార్టీ నేతలు అంబటి రాంబాబు, తాడి శకుంతల, కార్యకర్తలు, అభిమానులు ఎదురు చూస్తున్నారు

 వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ గన్నవరం చేరుకున్నారు. నేటి నుంచి గుంటూరు జిల్లాలో ప్రారంభం కానున్న మలివిడత ఓదార్పుయాత్ర కోసం జగన్‌ హైదరాబాద్‌ నుంచి గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయంలో జగన్‌కు పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More