నరసరావుపేట (గుంటూరు)/ హైదరాబాద్, న్యూస్‌లైన్: వస్త్రాలపై రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 5% వ్యాట్‌ను తక్షణమే రద్దు చేయాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న నరసరావుపేట ఆర్డీవో కార్యాలయం సమీపంలోని వైఎస్సార్ చౌక్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. స్థానిక షాదీఖానాలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు వివరాలు వెల్లడించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.
0 comments:
Post a Comment